Friday, November 12, 2010

ETV 2 సఖిలో ఈరోజుటి నా ప్రోగ్రామ్ వీడియో ఇది

మిత్రులకు నమస్కారం. గత ఏడాది కాలంగా ETV 2, I News, ABN, Zee 24 Hours ఛానెల్స్ లో ప్రసారం అవుతున్న నా ప్రోగ్రాములను కొంతమంది మిత్రుల కోరిక మేరకు ఎప్పటికప్పుడు Youtubeలో అప్ లోడ్ చేస్తున్నాను.

ఇప్పటివరకూ ప్రసారం అయిన 60+ ప్రోగ్రాముల వీడియోలను

http://youtube.com/nallamothu అనే నా యూట్యూబ్ ఛానెల్ లో మిత్రులు చూడవచ్చు. అలాగే ఈరోజు (నవంబర్ 12, 2010,శుక్రవారం) ETV 2 సఖి ప్రోగ్రామ్ లో టెలికాస్ట్ అయిన నా ఎపిసోడ్ ని ఇక్కడ పొందుపరుస్తున్నాను.

మనం రోజువారీ చేయాల్సిన పనుల్ని నేరుగా మన ఫోన్, మెయిల్ కే రిమైండర్స్ వచ్చేలా ఎలా కాన్ఫిగర్ చేసుకోవచ్చో ఈ ఎపిసోడ్ లో వివరించడం జరిగింది.

2 comments:

మాగంటి వంశీ మోహన్ said...

టెక్నాలజీ అలవాటైపోతే ఇబ్బందులేం ఖర్మ, అల్ఝైమర్సే బహుమతి! ప్రశాంతంగా ఉన్న బతుకులని, చుట్టరికాలనీ, బాల్యపు ఆటపాటలని నాశనం చేసేసిన ఈ టెక్నాలజీ అంటే ఆవేశపడాలా? అదే టెక్నాలజీ నా జీతం అందచేస్తోందని బాధపడాలా? వెధవ గోలాని వెధవ గోల!

Unknown said...

మాగంటి వంశీమోహన్ గారు, బాగున్నారా?

బాగా చెప్పారు. ఉరుకులు పరుగులతో కూడిన జీవనశైలి, టెక్నాలజీ, ఇతర సామాజిక మార్పుల కారణంగా మానవ సంబంధాలు మరుగునపడుతున్న మాట వాస్తవం.