Friday, November 26, 2010

దేన్నయినా ఈజీగా PDF ఫైల్ గా మార్చుకోవడం ఎలా? (ఆడియో వివరణతో వీడియో)

మీకు నచ్చిన వెబ్ పేజీ లను, స్వంత బ్లాగులను PDF ఫైళ్లుగా చేసుకోవడం ఎలాగో "నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు" అనే నా టెక్నికల్ బ్లాగ్ లో 2007లోనే వివరంగా రాశాను. ఈ ప్రొసీజర్ పై అవగాహన లేని వారి కోసం తెలుగులో నా వాయిస్ వివరణతో ఈ క్రింద ఓ వీడియో తయారు చేశాను. మీ కంప్యూటర్ స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ వీడియో చూస్తే అంతా మీకే అర్థమవుతుంది. PDF ఫైళ్లని Windows, Mac OS X, లైనక్స్, విండోస్ మొబైల్, ఆండ్రాయిడ్, బ్లాక్ బెర్రీ, Symbian వంటి అన్ని ప్లాట్ ఫారమ్ లపై నేరుగా ఓపెన్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసి పెట్టగలిగే reader సాఫ్ట్ వేర్ ఒక్కటి ఆయా డివైజ్ లలో ఇన్ స్టాల్ అయి ఉంటే!

3 comments:

M.Srinivas Gupta said...

చాల రోజుల తర్వాత మళ్ళి టెక్ టఫా. Welcome Sir

Unknown said...

శ్రీనివాస్ గుప్త గారు, థాంక్యూ సర్ :)

Unknown said...

లండన్లో విడుదలయ్యే computer active అనే మాగజిన్ కూడా కంప్యూటర్ ఏరాకు సరిపడదు.